Homeహైదరాబాద్latest Newsహైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఆ రూట్‌లో నాలుగు డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్లు..!

హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఆ రూట్‌లో నాలుగు డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్లు..!

తొలిసారి డబుల్‌ డెక్కర్‌ పైవంతెనల నిర్మాణానికి GHMC సిద్ధమవుతోంది. ఎల్బీ నగర్‌ నుంచి ఆరాంఘర్‌ వరకు ఉన్న ఇన్నర్‌ రింగు రోడ్డుపై ఇవి నాలుగు రానున్నాయి. నాగోల్‌ నుంచి ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్‌ చౌరస్తా, శంషాబాద్‌ మీదుగా విమానాశ్రయం వెళ్లే 36.8కి.మీ పొడవైన మెట్రో రైలు మార్గంతో వీటిని అనుసంధానిస్తారు. ఈ నాలుగు నిర్మాణాల అంచనా వ్యయం రూ.955కోట్లు.

Recent

- Advertisment -spot_img