Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రజలకు శుభవార్త.. మీ సేవలో మరో 9 రకాల సర్టిఫికెట్లు అందుబాటులోకి..!

తెలంగాణ ప్రజలకు శుభవార్త.. మీ సేవలో మరో 9 రకాల సర్టిఫికెట్లు అందుబాటులోకి..!

తెలంగాణలో తహశీల్దార్ ఆఫీసు(MRO)లో మాన్యువల్ గా అందించే 9 రకాల సర్టిఫికెట్లను మీసేవలో అందుబాటులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వాటిలో GAP సర్టిఫికెట్, పౌరుల పేరు మార్పు, లోకల్ క్యాండిడేట్, మైనార్టీ సర్టిఫికెట్, రీఇష్యూ సర్టిఫికెట్స్ (ఏడాదిలోపు ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు) ఉన్నాయి. క్రిమిలేయర్, నాన్ క్రిమిలేయర్, మార్కెట్ విలువపై సర్టిఫైడ్ కాపీ, ఓల్డ్ రికార్డ్స్ (ఖాస్రా, సెస్సాలా పహాణీ), ఆర్ఆర్ 1B కాపీలను పొందవచ్చు.

spot_img

Recent

- Advertisment -spot_img