Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఆ పథకాల లబ్ధిదారులకు ఎల్లుండి నుంచి ఖాతాల్లోకి డబ్బులు..!

తెలంగాణ ప్రజలకు శుభవార్త.. ఆ పథకాల లబ్ధిదారులకు ఎల్లుండి నుంచి ఖాతాల్లోకి డబ్బులు..!

జనవరి 26న ప్రారంభించిన 4 పథకాలను గ్రామాల వారీగా అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 3 నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది. ఇప్పటికే రాష్ట్రంలో 563 గ్రామాల్లో ఈ పథకాలను ప్రారంభించింది. మిగిలిన గ్రామాల్లో రోజు విడిచి రోజు 40 రోజుల్లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. మార్చి 31లోగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img