Homeహైదరాబాద్latest Newsనిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో 14,298 ఉద్యోగాలు..!

నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో 14,298 ఉద్యోగాలు..!

రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు రైల్వేశాఖ శుభవార్త తెలిపింది. 9,144 టెక్నీషియన్ పోస్టులకు మార్చిలో నోటిఫికేషన్ ఇవ్వగా, తాజాగా వాటిని పెంచింది. 40 కేటగిరీల్లో 14,298 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఉద్యోగాలకు అక్టోబర్ 2-16 వరకు అప్లై చేసుకోవచ్చని తెలిపింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఎడిట్ ఆప్షన్ ఇస్తామంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్: rrbapply.gov.in లో చూడగలరు.

Recent

- Advertisment -spot_img