Homeహైదరాబాద్latest Newsనిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు..!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు..!

మంత్రి లోకేష్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త అందించారు. 2029 నాటికి రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు. ఈ మేరకు ఉండవల్లిలోని తన ఇంట్లో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం రెండో సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటి వరకూ కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల 5,27,824 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని లోకేష్ స్పష్టం చేశారు.

Recent

- Advertisment -spot_img