- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 2691 అప్రెంటిస్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతుంది
- రాత పరీక్ష, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక
- దీనిద్వారా మొత్తం 2691 పోస్టులను భర్తీ చేయనున్నారు
- ఏదైన విభాగంలో డిగ్రీ అర్హత ఉన్నవారు అర్హులు
- ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 05.03.2025.