Homeహైదరాబాద్latest Newsనిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ అర్హతతో 39,481 ఉద్యోగాలు..!

నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్ అర్హతతో 39,481 ఉద్యోగాలు..!

SSC (స్టాఫ్ సెలక్షన్ కమిషన్) కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులకు దరఖాస్తు గడువు సమీపిస్తోంది. మొత్తం 39,481 పోస్టులకు అక్టోబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హత 10వ తరగతి పాసై ఉండాలి. పురుషులకు 35,612, మహిళలకు 3869 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను https://ssc.nic.in/ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img