దేశ వ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ శాఖల్లో 550 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఎంపికైతే నెలకు.. మెట్రో ప్రాంతం అయితే రూ.15,000, అర్బన్ ప్రాంతం అయితే రూ.12,000, సెమీ-అర్బన్/ రూరల్ ప్రాంతం అయితే రూ.10,000 ను స్టైపెండ్ గా అందిస్తారు.
వెబ్ సైట్: www.job.in