Homeహైదరాబాద్latest Newsనిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం..16,347 టీచర్ పోస్టుల భర్తీ!

నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త.. మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం..16,347 టీచర్ పోస్టుల భర్తీ!

మెగా డీఎస్సీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 10 లోపు 16,347 టీచర్ పోస్టుల భర్తీ చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. జులై 1 నుంచి డీఎస్సీ ప్రక్రియ ప్రారంభం కానుంది. కాగా, ఇవాళ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ ఫైలుపైనే చేశారు.

Recent

- Advertisment -spot_img