Homeహైదరాబాద్latest Newsనిరుద్యోగులకు శుభవార్త.. 13 వేలకు పైగా క్లర్క్ పోస్టులు.. రేపే ఆఖరు తేదీ..

నిరుద్యోగులకు శుభవార్త.. 13 వేలకు పైగా క్లర్క్ పోస్టులు.. రేపే ఆఖరు తేదీ..

నిరుద్యోగులకు శుభవార్త. గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఓ సువర్ణావకాశం. SBI 13 వేలకు పైగా క్లర్క్ (జూనియర్ అసోసియేట్స్-కస్టమర్ సపోర్ట్ సేల్స్) పోస్టుల కోసం రిక్రూట్ చేస్తోంది. ఈ రిక్రూట్‌మెంట్‌లో పాల్గొనడానికి దరఖాస్తుకు చివరి తేదీ 7 జనవరి 2025. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు SBI అధికారిక వెబ్‌సైట్ https://sbi.co.in/ చూడొచ్చు.

Recent

- Advertisment -spot_img