Homeహైదరాబాద్latest Newsనిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్, ఐటీఐ అర్హతతో రైల్వేలో 5066 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..!

నిరుద్యోగులకు శుభవార్త.. టెన్త్, ఐటీఐ అర్హతతో రైల్వేలో 5066 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..!

ముంబయి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే వెస్ట్రన్ రైల్వే 5,066 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికయిన వారికి దీని పరిధిలోని రైల్వే డివిజన్లు, వర్క్‌షాపులలో అప్రెంటీస్ అవకాశం కల్పిస్తారు. పదో తరగతితో పాటు, సంబంధిత ట్రేడులో ఐటీఐ పాసైన అభ్యర్థులు అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేదు. 10వ తరగతి, ITI మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ నేటి (సెప్టెంబర్ 23) నుంచి ప్రారంభం కాగా, చివరి తేదీ 22-10-2024. పూర్తి వివరాల కోసం క్రింది వెబ్ సైట్ లో చుడండి.
వెబ్ సైట్ : https://www.rrc-wr.com

spot_img

Recent

- Advertisment -spot_img