దసరా పండగ వేళ బంగారం, వెండి కొనాలనుకునే వారికి శుభవార్త. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.760 తగ్గి రూ.76,690కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.700 తగ్గి రూ.70,300కి చేరుకుంది. కేజీ సిల్వర్ ధర రూ.2,000 తగ్గి రూ. 1,00,000 కు చేరింది.