Homeహైదరాబాద్latest Newsసొంతూళ్లకు వెళ్లేవారి అదిరిపోయే శుభవార్త.. స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు లేవు..!

సొంతూళ్లకు వెళ్లేవారి అదిరిపోయే శుభవార్త.. స్పెషల్ బస్సుల్లో అదనపు ఛార్జీలు లేవు..!

దసరా పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఏపీఎస్​ఆర్టీసీ అదిరిపోయే వార్త చెప్పింది. అక్టోబర్ 4 నుంచి 20 వరకు 6,100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు చెప్పిన ఆర్టీసీ.. ప్రత్యేక బస్సుల్లో ఎక్కడా అదనపు ఛార్జీలు వసూలు చేయటంలేదని తెలిపింది. ప్రత్యేక బస్సులన్నింటిలోనూ సాధారణ బస్సుల్లో ఛార్జీలనే వసూలు చేయనుండగా, ఈ సారి రాను పోను టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టికెట్ ధరలో 10 శాతం రాయితీ ఇవ్వనుంది.

Recent

- Advertisment -spot_img