Homeహైదరాబాద్latest Newsతెలంగాణలోని ఆ విద్యార్థులకు శుభవార్త.. ఎల్లుండి నుంచి సెలవులు..!

తెలంగాణలోని ఆ విద్యార్థులకు శుభవార్త.. ఎల్లుండి నుంచి సెలవులు..!

తెలంగాణలోని జూనియర్ కాలేజీలకు ఈ నెల 6 నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు ఇంటర్ బోర్డు తాజాగా ప్రకటించింది. 13 వరకు దసరా సెలవులు ఉంటాయని, 14న కళాశాలలు పునఃప్రారంభం అవుతాయని తెలిపింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలు తప్పనిసరిగా సెలవులు మంజూరు చేయాలని ఆదేశించింది. సెలవులు ప్రకటించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు హెచ్చరించింది.

Recent

- Advertisment -spot_img