Homeహైదరాబాద్latest Newsవిద్యుత్ మీటర్లు లేని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.825కే మీటర్లు ఏర్పాటు..!

విద్యుత్ మీటర్లు లేని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్.. రూ.825కే మీటర్లు ఏర్పాటు..!

విద్యుత్ మీటర్లు లేని వారికి శుభవార్త తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కొత్త ఇళ్లు నిర్మించుకుని కరెంటు మీటర్లు బిగించుకోని వారికి రూ.825కే మీటర్లు ప్రభుత్వం బిగించబోతోంది . ఈ నెల 15వ తేదీ వరకు సిబ్బంది గ్రామాల్లో తిరిగి మీటర్లు లేని పేదలను గుర్తిస్తారు. సాధారణంగా మీసేవా కేంద్రాల్లో మీటర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలి. కానీ ప్రస్తుతం సిబ్బందికి డబ్బులిస్తే నేరుగా రశీదు తీసుకునే వెసులుబాటు ఉంది. వారు గృహజ్యోతి కోసం ఈ నెల 17న మొదలయ్యే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img