Homeహైదరాబాద్latest Newsరేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త.. ఇవాళ్టి నుంచి ఆ నాలుగు రకాల సరుకులు..!

రేషన్ కార్డులు ఉన్నవారికి శుభవార్త.. ఇవాళ్టి నుంచి ఆ నాలుగు రకాల సరుకులు..!

రేషన్ కార్డులు ఉన్నవారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. శుక్రవారం నుంచి రేషన్ షాపుల్లో నాలుగు రకాల సరుకుల్ని ప్రభుత్వం పంపిణీ చేయనుంది. తూర్పు గోదావరి జిల్లాలో ఇవాళి నుంచి రేషన్ షాపుల్లో కందిపప్పు, పంచదార, జొన్నలు పంపిణీ చేయనున్నారు. పాయింట్లకు సరిపడా సరుకులను ఇప్పటికే పౌర సరఫరాల శాఖ రవాణా చేసింది.

Recent

- Advertisment -spot_img