ఉమ్మడి విశాఖపట్నం జిల్లావాసులకు అదిరిపోయే శుభవార్త. శనివారం నుంచి ఆగనంపూడి టోల్ గేట్ రుసుమును ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో టికెట్ నుంచి తొలగిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా ప్రజా రవాణాధికారి పద్మావతి తెలిపారు. కొన్ని సిటీ బస్సుల్లో అప్పటికప్పుడు తొలగింపు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆల్‌లైన్‌లో తొలగింపు ప్రక్రియ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తుందన్నారు.