Homeహైదరాబాద్latest Newsనిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో జాబ్ క్యాలెండర్..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో జాబ్ క్యాలెండర్..

నిరుద్యోగులకు త్వరలో రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది. 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. టీజీపీఎస్సీ భర్తీ చేసే గ్రూప్-1, 2, 3, 4 ఉద్యోగాలతో పాటు గురుకులాలు, పోలీసులు, వైద్య నియామకాల బోర్డులు, ఇతర విభాగాల పోస్టులను కలిపి రిలీజ్ చేయనుంది. నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాల తేదీలు స్పష్టంగా ఉండేలా కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పరిశీలన తర్వాత విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీనిపై మీ కామెంట్ తెలియజేయండి.

Read More : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 3,035 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

Recent

- Advertisment -spot_img