నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. చెన్నైలోని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI)– సదరన్ రీజియన్ లోని విమానాశ్రయాల్లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
× తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, పుదుచ్చేరి, లక్షద్వీప్ దీవులకు చెందిన అర్హులైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చు.
×మొత్తం ఉద్యోగాల సంఖ్య: 119
×అర్హత: ఉద్యోగాన్ని బట్టి టెన్త్ క్లాస్, ఇంటర్, సంబంధిత విభాగంలో డిప్లొమార, డిగ్రీ, వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ తో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
×వయస్సు: 2023 డిసెంబర్ 20 నాటికి 30 ఏళ్లు దాటరాదు.
×ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టేస్ట్, కంప్యూటర్ లిటరసీ టెస్ట్, ఫిజికల్ మెజర్ మెంట్/ఎండ్యూరెన్స్ టెస్ట్, డ్రైవింగ్ టెస్ట్..
×దరఖాస్తు ప్రారంభ తేది: 2023 డిసెంబర్ 27
×దరఖాస్తు చివరి తేది: 2024 జనవరి 26
×ఖాళీల వివరాలు:
1.జూనియర్ అసిస్టెంట్(ఫైర్ సర్వీస్): 73
2.జూనియర్ అసిస్టెంట్(ఆఫీస్): 02
3.సీనియర్ అసిస్టెంట్(ఎలక్ట్రానిక్స్): 25
- సీనియర్ అసిస్టెంట్(అకౌంట్స్): 19
వేతనం: సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి నెలకు రూ.36000 నుంచి 1,10,000 వరకు, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి నెలకు రూ.31,000 నుంచి 92,000.