కేంద్ర ప్రభుత్వం ‘ఉద్యోగిని పథకం’ ద్వారా మహిళలకు వడ్డీ రహిత రుణాలను అందజేస్తుంది. దీని ద్వారా మహళలు 3 లక్షల వరకు రుణం పొందవచ్చు. మహిళలు ఆర్థికంగా ఉండేందుకు 88 రకాల చిన్న వ్యాపారాలు ఏర్పాటు చేసేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. వైకల్యం ఉన్నవారు, వితంతువులు, దళిత మహిళలకు వడ్డీ లేని రుణం కల్పిస్తారు. మిగిలిన వర్గాల మహిళలకు 10 % నుంచి 12 % వడ్డీ ఉంటుంది. కుటుంబ వార్షిక ఆదాయాన్ని బట్టి 30% వరకూ సబ్సిడీ ఉంటుంది. వెబ్ సైట్: https://www.myscheme.gov.in/hi/schemes/us