Homeహైదరాబాద్latest Newsమహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..!

మహిళలకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..!

పసిడి ప్రియులకు భారీ శుభవార్త. వారం రోజుల తర్వాత బంగారం, వెండి ధరలు వరుసగా రెండో రోజు కూడా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.1,200 తగ్గడంతో రూ.70,800కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటుపై రూ.1,310 తగ్గి రూ.77,240 పలుకుతోంది. ఇవే ధరలు ఏపీలోనూ కొనసాగుతున్నాయి. కేజీ వెండి ధరపై రూ.2,500 తగ్గి 98,000 గా ఉంది.

Recent

- Advertisment -spot_img