Homeహైదరాబాద్latest Newsమహిళలకు అదిరిపోయే శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..!

మహిళలకు అదిరిపోయే శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు..!

బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 22 క్యారట్స్‌లో 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.71,350 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే బుధవారం రూ.150 తగ్గింది. అలాగే 24 క్యారట్స్ బంగారం విషయానికి వస్తే 10 గ్రాముల ధర రూ.77,840 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.160 తగ్గింది. ఇక వెండి విషయానికి కేజీ రూ.1,00,000 గా ఉంది.

Recent

- Advertisment -spot_img