Homeహైదరాబాద్latest Newsమహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

మహిళలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..?

బులియన్ మార్కెట్‌లో గత 3 రోజులుగా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గుతూ వస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.300 తగ్గి రూ.70,400కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.330 తగ్గి రూ.76,800కు చేరింది. కేజీ వెండి ధరపై రూ.1000 తగ్గడంతో రూ.98,000గా ఉంది. ఇవే ధరలు ఏపీలోనూ కొనసాగుతున్నాయి.

Recent

- Advertisment -spot_img