Homeహైదరాబాద్latest Newsమహిళలకు గుడ్ న్యూస్.. రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు..!

మహిళలకు గుడ్ న్యూస్.. రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు..!

మహిళా స్వయం సహాయక సంఘాలకు ప్రతి ఏడాది రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలు అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల వడ్డీలేని రుణాలు ఇస్తామన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం ఎర్రుపాలెం మండల కేంద్రంలో పాలశీతలీకరణ కేంద్రం, ఇందిరా మహిళా డెయిరీ యూనిట్ను శనివారం ఆయన ప్రారంభించారు. విజయదశమి రోజున మొదలుపెట్టిన ఇందిరా మహిళా డెయిరీ ప్రాజెక్టు విజయవంతమై దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.

Recent

- Advertisment -spot_img