Homeహైదరాబాద్latest Newsమహిళలకు శుభవార్త.. నెలకు రూ.3వేలు, ఉచిత బస్సు ప్రయాణం..!

మహిళలకు శుభవార్త.. నెలకు రూ.3వేలు, ఉచిత బస్సు ప్రయాణం..!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలో బుధవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అక్కడి ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. మహారాష్ట్ర ప్రజలకు ‘మహా వికాస్ అఘాడీ’ తరఫున రాహుల్ గాంధీ హామీలు ఇచ్చారు. మహిళలకు నెలకు రూ.3వేలు, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. ముంబైలో జరిగిన సభలో రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు.

Recent

- Advertisment -spot_img