Homeహైదరాబాద్latest Newsమహిళలకు శుభవార్త.. ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు..!

మహిళలకు శుభవార్త.. ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణాలు..!

తెలంగాణలో ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల మేర రుణాలు మహిళలకు ఇవ్వాలని నిర్దేశించుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇందులో భాగంగానే ఏటా రూ.20 వేల కోట్ల వడ్డీలేని రుణాలను అందిస్తున్నామని తెలిపారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

Recent

- Advertisment -spot_img