Homeహైదరాబాద్latest Newsతెలంగాణ ప్రజా ప్రతినిధులకు తిరుపతి దేవస్థానం శుభవార్త.. వారానికి..!

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు తిరుపతి దేవస్థానం శుభవార్త.. వారానికి..!

తెలంగాణ ప్రజా ప్రతినిధులకు టీటీడీ శుభవార్త చెప్పింది.తెలంగాణ నేతల సిఫార్సు లేఖలను వారానికి రెండుసార్లు అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. అయితే గత ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించకపోవడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. వారానికి రెండు సార్లు తెలంగాణ నేతల సిఫార్సు లేఖలను అనుమతించాలని నిర్ణయించినట్లు టీటీడీ బోర్డు శుక్రవారం ప్రకటించింది.దీంతో ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో వెళ్లే భక్తులకు ఇకపై వారానికి రెండుసార్లు దర్శనానికి అవకాశం కల్పించనున్నారు.

Recent

- Advertisment -spot_img