Homeహైదరాబాద్latest NewsGOOD NEWS: ఈ పథకం ద్వారా మహిళలకు రూ.10 లక్షల వరకు లోన్.. ఇలా పొందండి..!

GOOD NEWS: ఈ పథకం ద్వారా మహిళలకు రూ.10 లక్షల వరకు లోన్.. ఇలా పొందండి..!

మహిళలను వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం ‘మహిళా ఉద్యమ్ నిధి స్కీమ్’ అమలు చేస్తోంది. SIDBI (స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ద్వారా రూ.10 లక్షల వరకు లోన్లు ఇస్తోంది. 10 ఏళ్లలో ఆ లోన్ మొత్తం చెల్లించాలి. ఆ లోన్ సాయంతో మహిళలు బ్యూటీపార్లర్, రెస్టారెంట్లు, సైబర్ కేఫ్, టైలరింగ్ తదితర వ్యాపారాలు ప్రారంభించొచ్చు. దీని కోసం స్థానిక బ్యాంకులను సంప్రదించాలి.

Recent

- Advertisment -spot_img