Homeహైదరాబాద్latest Newsశుభవార్త.. NCCతో ఆర్మీ కొలువు.. జీతం ఎంతంటే..?

శుభవార్త.. NCCతో ఆర్మీ కొలువు.. జీతం ఎంతంటే..?

NCC కెడెట్స్ ఆర్మీలో చేరేందుకు అవకాశం కల్పిస్తూ కేంద్రం ఓ ప్రకటన జారీ చేసింది. ప్రత్యేక ఎంట్రీ స్కీమ్ విభాగంలో 58వ శిక్షణ విభాగంలో ఈ రిక్రూట్‌ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఉద్యోగాలకు అవివాహిత స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులుగా పేర్కొన్నది. 1 జులై 2025 నాటికి 19- 25 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. 15 మార్చి 2025 వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. వివరాలకు indianarmy.nic.in ను చూడొచ్చు.

Recent

- Advertisment -spot_img