Homeహైదరాబాద్latest NewsGOOD NEWS.. తెలంగాణ RTCలో ఉద్యోగాలు..

GOOD NEWS.. తెలంగాణ RTCలో ఉద్యోగాలు..

TS :ఆర్టీసీ పలు పోస్టులను రిలీజ్ చేయనుంది. అప్రెంటీస్ శిక్షణ కోసం బిఏ , బి.కామ్ ,బిబిఏ , బిసిఏ (నాన్-ఇంజనీరింగ్) అభ్యర్థుల నుండి దరఖాస్తులు స్వీకరించనుంది. 50 పోస్టులు ఖాళీలు గా ఉన్నట్లు తెలిపారు. tsrtc.telangana.govt.inలో పూర్తి వివరాలుంటాయి. 21-35 ఏజ్మధ్య వయసు ఉండాలి. శిక్షణ వ్యవధి మూడేళ్లు , మూడేళ్లులో వరుసగా నెలకు రూ 15000, రూ 16000, రూ 17000 స్టైపెండ్ గా ఇవ్వబడుతుంది. అప్లై చేయడానికి టిస్ఆర్టీసీ వెబ్ సైట్ ని సంప్రదించండి.

Recent

- Advertisment -spot_img