Homeహైదరాబాద్latest NewsGOOD NEWS: కరెంట్ బిల్లుల వసూలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

GOOD NEWS: కరెంట్ బిల్లుల వసూలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

వరద ప్రభావిత ప్రాంతాల్లో కరెంట్ బిల్లుల చెల్లింపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల విద్యుత్ బిల్లుల వసూలు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ప్రజలకు కాస్త ఊరటనిస్తూ ఈ నెల బిల్ కూడా వచ్చే నెల కలిపి కట్టుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇందుకు గాను ప్రజల నుంచి డబ్బు వసూలు చేయకుండా ఉచితంగానే మీటర్లు ఇవ్వనున్నారు.

Recent

- Advertisment -spot_img