Homeహైదరాబాద్latest Newsగుడ్ న్యూస్.. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ సేవలు..!

గుడ్ న్యూస్.. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ సేవలు..!

సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక సదుపాయాలతో తీర్చి దిద్దుతున్నామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ పనులను 2025 డిసెంబర్‌ నాటికి పూర్తి చేస్తామన్నారు. రూ.430 కోట్లతో కొనసాగుతున్న చర్లపల్లి టెర్మినల్‌ నిర్మాణ పనులను కిషన్‌రెడ్డి పరిశీలించారు. హైదరాబాద్‌ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ను పొడిగించినట్లు తెలిపారు. దానికి సంబంధించిన నిర్మాణ పనులు త్వరలో చేపడతామన్నారు.

Recent

- Advertisment -spot_img