Homeహైదరాబాద్latest Newsఇందిరమ్మ ఇళ్ల పై శుభవార్త.. సర్వే కోసం కొత్త మొబైల్ యాప్ లాంచ్..!

ఇందిరమ్మ ఇళ్ల పై శుభవార్త.. సర్వే కోసం కొత్త మొబైల్ యాప్ లాంచ్..!

ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై మొబైల్ యాప్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. ఒక్కో నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున ఇవ్వనున్నారు. మహబూబ్ నగర్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్ జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంఎల్ఏలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ సలహాదారులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img