Homeహైదరాబాద్latest NewsGOOD NEWS: త్వరలో వారికీ పెన్షన్ల పెంపు

GOOD NEWS: త్వరలో వారికీ పెన్షన్ల పెంపు

వికలాంగులకు మంత్రి సీతక్క శుభవార్త చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వారికి ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని పెంచుతామని ప్రకటించారు. నిన్న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంలో పాల్గొన్న ఆమె పలువురికి కృత్రిమ యంత్రాలు, వినికిడి యంత్రాలు, ఇతర పరికరాలు అందించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కేంద్రం కూడా వారికి పెన్షన్ను రూ.1000 పెంచేలా NDA ఎంపీలు డిమాండ్ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Recent

- Advertisment -spot_img