Homeహైదరాబాద్latest Newsశుభవార్త.. భారీ తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..!

శుభవార్త.. భారీ తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..!

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు భారీగా పడిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ సూచనప్రాయంగా వెల్లడించారు. అంతర్జాతీయంగా ధరలు ఇదే స్థాయిలో కొసాగితే ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img