Homeహైదరాబాద్latest NewsGood news: ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌

Good news: ప్రయాణికులకు ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌

దూరప్రాంత ప్రయాణీకులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త అందించింది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు 8 రోజుల ముందుగా బుకింగ్ చేసుకుంటే రిజర్వేషన్ ఫీజు మినహాయించబడుతుందని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ముందస్తు రిజర్వేషన్ కోసం http://tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించండి. MGBS, JBS, BHEL మరియు నగరంలోని ఇతర ప్రాంతాల నుండి ప్రతి అరగంటకు బస్సులు అందుబాటులో ఉన్నాయని TSRTC వెల్లడించింది. హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలానికి బస్సు సర్వీసులను పెంచనున్నట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img