Homeహైదరాబాద్latest NewsGOOD NEWS: భారీగా తగ్గిన బంగారం ధరలు..ఎంతంటే?

GOOD NEWS: భారీగా తగ్గిన బంగారం ధరలు..ఎంతంటే?

బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త.. బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా, ఆగకుండా పెరుగుతున్న పసిడి ధరలు క్రితం రోజున పెరుగుదలకు బ్రేక్‌ ఇచ్చి స్థిరంగా కొనసాగగా ఈ రోజు గణనీయంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరట కలిగించాయి. హైదరాబాద్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఈ రోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.300 తగ్గి రూ.67,650 లకు చేరింది. అదే విధంగా 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.330 చొప్పున తగ్గి రూ.73,800 వద్దకు దిగొచ్చింది.

Recent

- Advertisment -spot_img