Homeహైదరాబాద్latest Newsమహిళలను లక్షాధికారులను చేసే శుభవార్త.. ఈ పథకంతో వడ్డీ లేకుండా రూ.5 లక్షల లోన్ పొందండి..!

మహిళలను లక్షాధికారులను చేసే శుభవార్త.. ఈ పథకంతో వడ్డీ లేకుండా రూ.5 లక్షల లోన్ పొందండి..!

గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్ర ప్రభుత్వం ‘లఖ్‌పతి దీదీ’ పథకాన్ని అమలు చేస్తోన్న విష‌యం తెలిసిందే. వివిధ వ్యాపారాలపై శిక్షణ, ప్రోత్సాహం అందిస్తోంది. స్వయం సహాయక సంఘాలు (డ్వాక్రా)లో సభ్యులుగా ఉండి 18 నుంచి 50 ఏళ్ల మధ్య వయసులో ఉన్న వారు దీనికి అర్హులు. ఈ పథకంలో వడ్డీ లేకుండా రూ.5 లక్షల లోన్ పొందొచ్చు.

spot_img

Recent

- Advertisment -spot_img