Homeహైదరాబాద్latest Newsశుభవార్త.. తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ స్లీపర్ రూట్ ఖరారు!

శుభవార్త.. తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ స్లీపర్ రూట్ ఖరారు!

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ స్లీపర్ ట్రైన్ రూట్ ఖరారైనట్లు తెలుస్తోంది. రద్దీ మార్గంగా ఉన్న సికింద్రాబాద్-పుణే మార్గంలో కేటాయించాల్సిందిగా అధికారులు కోరారు. ఈ మార్గంలో వందేభారత్ స్లీపర్ కేటాయిస్తే ఆక్యుపెన్సీ పెరుగుతుందని రైల్వే బోర్డుకు అధికారులు నివేదిక ఇచ్చారు. ఈ మార్గంలో ప్రస్తుతం సూపర్ ఫాస్ట్ సర్వీసులు నడుస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img