Homeహైదరాబాద్latest Newsరేపే వినాయక చవితి.. విగ్రహ ప్రతిష్టకు శుభ సమాయాలివే..!

రేపే వినాయక చవితి.. విగ్రహ ప్రతిష్టకు శుభ సమాయాలివే..!

ఈ సారి వినాయక చవితి తిథి రెండు రోజులు వచ్చింది. అయితే ఉదయం తిథి ప్రకారం సెప్టెంబర్ 7న గణేష్ చతుర్థి జరుపుకోవాలి. ఆ రోజున ఉదయం 11.04 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు వినాయకుడి విగ్రహ ప్రతిష్టాపనకు శుభ ముహూర్తమని పండితులు చెబుతున్నారు. సాయంత్రం 6.22 నుంచి రా.7.30 మధ్యలో వినాయక వ్రత సంకల్ప చేసుకోవచ్చని సూచిస్తున్నారు. విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రదేశం స్వచ్ఛంగా, పవిత్రంగా ఉండాలి. గణేశుడి విగ్రహం ముఖం పశ్చిమం వైపు ఉండాలని పండితులు చెబుతున్నారు.

Recent

- Advertisment -spot_img