Google: గూగుల్ గురించి ఈ ఆసక్తికర విషయం మీకు తెలుసా? ‘గూగుల్ అంటే గుర్తొచ్చేది మంచి జాబ్, ఎక్కువ శాలరీలు ఇస్తుంది అని. కానీ ‘గూగుల్’ కంపెనీ తన ఉద్యోగుల కుటుంబ శ్రేయస్సు కోసం ఆలోచిస్తుందట. ఆ కంపెనీ ఉద్యోగి మరణిస్తే వారి భాగస్వామికి పదేళ్ల పాటు 50 శాతం శాలరీని ఇస్తోందట. వారి పిల్లలకి 19 ఏళ్లు వచ్చేవరకు నెలకు రూ.84 వేలు అందిస్తోందట. ‘గూగుల్’ చేస్తున్న ఈ మంచిపనికి నెట్టింట ప్రశంసలు పొందుతుంది.