Homeహైదరాబాద్latest NewsGopichand : గోపీచంద్ మరో ''సాహసం''.. ఈసారి వర్కౌట్ అవుతుందా..?

Gopichand : గోపీచంద్ మరో ”సాహసం”.. ఈసారి వర్కౌట్ అవుతుందా..?

Gopichand : టాలీవుడ్ హీరో గోపిచంద్‌ హిట్లు ప్లాప్ లతో సంబంధం లేకుండా ముందకు వెళిపోతున్నాడు. గోపిచంద్‌ చేసే సినిమాలు కంటెంట్ బాగుంది కానీ లక్ లేక ప్లాప్ అవుతున్నాయి. ఈ క్రమంలో గోపీచంద్ తన కొత్త సినిమాని ప్రకటించాడు. ఈరోజు ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై గోపీచంద్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభమైంది.
గతంలో బివిఎస్ఎన్ ప్రసాద్ – గోపీచంద్ కాంబినేషన్ లో వచ్చిన ”సాహసం” సినిమా మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో వీరిద్దరి కాంబినేషన్ లో రాబోయే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి కుమార్ సాయి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. ప్రస్తుతం ప్లాపులతో సతమతం అవుతున్న గోపీచంద్ ఈసారి ఒక మంచి కొట్టాలని చూస్తున్నాడు.gopchand new movie ఇదేనిజం Gopichand : గోపీచంద్ మరో ''సాహసం''.. ఈసారి వర్కౌట్ అవుతుందా..?

Recent

- Advertisment -spot_img