Homeహైదరాబాద్latest Newsచంద్రబాబుతో పోటీపడే అవకాశం వచ్చింది .. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

చంద్రబాబుతో పోటీపడే అవకాశం వచ్చింది .. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన సీఎం రేవంత్ రెడ్డి.ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ .. మా అన్న నందమూరి బాలకృష్ణ బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి 24వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని నన్ను ఆహ్వానించారు ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.తెలంగాణ ముఖ్యమంత్రిగా నాకు ఇదొక మంచి అవకాశం. ఎన్టీఆర్ ఆలోచనతో చంద్రబాబు నాయుడు సహకారంతో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని కోట్లాది మందికి సేవలు అందించిన ఈ సంస్థ. ఏపీ సీఎం గురించి రేవంత్ ప్రస్తావిస్తూ .. చంద్రబాబుతో పోటీపడే అవకాశం వచ్చింది. గతంలో రోజుకు 12 గంటలు పని చేస్తే చాలు అనుకున్నా…. ఇప్పుడు చంద్రబాబు గారు 18 గంటలు పని చేస్తారు కాబట్టి నేను 12 గంటలు చేస్తే బాగుండదు కాబట్టి మనం కూడా 18 గంటలు పని చేయాల్సిందే అని మా అధికారులకు, సహచరులకు చెప్పాను అని సీఎం తెలిపారు

Recent

- Advertisment -spot_img