Homeవిచిత్రంCompensation : తన కుక్క మరణంపై 9 ఏళ్లకు పరిహారం

Compensation : తన కుక్క మరణంపై 9 ఏళ్లకు పరిహారం

Compensation : తన కుక్క మరణంపై 9 ఏళ్లకు పరిహారం

Compensation : శునకం మరణం విషయంలో సుమారు 9 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తరువాత న్యాయస్థానంలో విజయం సాధించాడు ఓ వ్యక్తి.

మహారాష్ట్రలోని చంద్రాపుర్‌కు చెందిన ఉమేశ్‌ భత్కార్‌కు జాన్‌ అనే శునకం ఉండేది.

ఓ కంపెనీలో సెక్యూరిటీ విభాగంలో అది పనిచేసేది. ఫలితంగా మహేశ్‌కు నెలకు రూ.8 వేల ఆదాయం లభించేది.

జనవరి 10, 2013న ఉదయం స్థానిక పాఠశాలకు చెందిన బస్సు శునకాన్ని ఢీ కొట్టింది.

ఈ ఘటనలో జాన్‌ అక్కడికక్కడే మరణించింది.

Headache : తలనొప్పిని క్షణాల్లో తగ్గించే ఇంటి చిట్కాలు

Gray Hair : తెల్ల వెంటుక‌లు న‌ల్ల‌గా మారేందుకు ఈ పొడిని ట్రై చేయండి

దీంతో పాఠశాల యాజమాన్యం, ట్రావెల్స్‌ కంపెనీపై ఉమేశ్‌ కేసు పెట్టారు.

అనంతరం చంద్రాపుర్‌లోని వాహన ప్రమాదాల పరిహార ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు.

శునకాన్ని చంపిన కారణంగా తన జీవన భృతికి ఇబ్బంది కలిగిందని పిటిషన్‌ దాఖలు చేశారు.

బజాజ్‌ అలయంజ్, ట్రావెల్స్‌ కంపెనీ యజమాని, డ్రైవర్‌ను ఇందులో ప్రతివాదులుగా చేర్చారు.

రూ.5 లక్షలు ఇవ్వాలని కోరారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం చివరకు ఉమేశ్‌ భత్కర్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

దీంతో సుమారు 9 ఏళ్ల తరువాత ఉమేశ్‌కు న్యాయం జరిగినట్లైంది.

Cooking in Clay Pots : మ‌ట్టి కుండ‌ల్లోనే ఎందుకు వండాలి.. సైన్స్ ఏంటి

Health Tips : వీటితో బీపీ, షుగ‌ర్‌ల‌కు చెక్ పెట్టొచ్చు.. మ‌రెన్నో లాభాలు

Lung Cancer : ఊపిరితిత్తుల క్యాన్సర్​ను ఇలా కనిపెట్టొచ్చు..

Recent

- Advertisment -spot_img