Homeహైదరాబాద్latest NewsBreaking : 10 యూనివర్సిటీలకు వీసీలుగా ఐఏఎస్ అధికారులు

Breaking : 10 యూనివర్సిటీలకు వీసీలుగా ఐఏఎస్ అధికారులు

తెలంగాణలోని 10 యూనివర్సిటీలకు ఇన్‌చార్జి వీసీలను ప్రభుత్వం నియమించింది. 10 మంది ఐఏఎస్ అధికారులను కేటాయించింది. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా దన కిశోర్, కాకతీయ యూనివర్సిటీ వీసీగా వాకాటి కరుణను నియమించారు. ఇవాళ్టితో వీసీల పదవీకాలం ముగియనుండగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Recent

- Advertisment -spot_img