Homeహైదరాబాద్latest NewsGovernment Employees : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. అకౌంట్లలో డబ్బులు జమ

Government Employees : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. అకౌంట్లలో డబ్బులు జమ

Government Employees : ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు (Government Employees) రాష్ట్ర ప్రభుత్వంపెద్ద శుభవార్త అందించింది. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ క్రమంలో రూ. 6,200 కోట్లు చెల్లించాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు ఆదేశాల మేరకు CPS, APGAI కింద ఆర్థికశాఖ రూ.6,200 కోట్లు విడుదల చేయనుంది. దీంతో ఉద్యోగుల ఖాతాల్లో శుక్రవారం బకాయిలు వచ్చి చేరనున్నాయి.

Recent

- Advertisment -spot_img