Homeహైదరాబాద్latest Newsపింఛన్ల అంశంపై ప్రభుత్వం ఫోకస్.. అనర్హులుగా తేలిన వారికి పింఛన్లు కట్..!

పింఛన్ల అంశంపై ప్రభుత్వం ఫోకస్.. అనర్హులుగా తేలిన వారికి పింఛన్లు కట్..!

ఏపీ ప్రభుత్వం పింఛన్ల అంశంపై ఫోకస్ పెట్టింది. రాష్ట్రంలో పింఛన్లు పొందుతున్న అనర్హులను తొలగించే పనిలో ఉంది. ఈ మేరకు వైకల్య నిర్ధారణ పరీక్షకు ప్రభుత్వం సిద్ధమైంది. 6.69 లక్షల మందికి వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు 670 వైద్య బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థ్రో కేటగిరీలో 4,64,000 మంది, విజువల్ విభాగంలో 95,561, ఇతరులు ఈఎన్టీ కేటగిరిలో ఉన్నట్లు సమాచారం. ఈ పరీక్షల్లో అనర్హులుగా తేలిన వారికి పింఛన్లు కట్ చేయనుంది.

Recent

- Advertisment -spot_img