Homeహైదరాబాద్latest Newsతెలంగాణలోని రెసిడెన్షియల్ స్కూళ్లకు ప్రభుత్వం శుభవార్త..!

తెలంగాణలోని రెసిడెన్షియల్ స్కూళ్లకు ప్రభుత్వం శుభవార్త..!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లకు సరైన భవనాలు లేవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ సచివాలయంలో ఆదివారం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు భారీగా నిధులు కేటాయిస్తున్నాం. ప్రతీ నియోజకవర్గంలో ఓ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేయబోతున్నాం. 20-25 నియోజకవర్గాల్లో పైలెట్ ప్రాజెక్టుగా రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించనున్నాం. ఈ స్కూళ్లకు ఆయా నియోజకవర్గాల్లో 25 వేల స్థలం కేటాయించనున్నాం.’ అని అన్నారు.

Recent

- Advertisment -spot_img