Homeహైదరాబాద్latest Newsనాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైంది.. సంచలన ట్వీట్ చేసిన హరీశ్‌రావు..!

నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైంది.. సంచలన ట్వీట్ చేసిన హరీశ్‌రావు..!

పేదలకు నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎక్స్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ‘‘జూనియర్ కళాశాలలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా.. ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యం. 422 జూనియర్ కాలేజీల్లో 1.60 లక్షలమంది పేద, బలహీన వర్గాల విద్యార్థులు చదువుతున్నారు. వారికి పాఠ్యపుస్తకాలు అందించాలి. కాలేజీల్లో 1654 గెస్ట్ ఫ్యాకల్టీ రెన్యువల్ చేయాలి’’ అని ట్వీట్ చేశారు.

Recent

- Advertisment -spot_img