Homeహైదరాబాద్latest Newsఇందిరమ్మ ఇళ్ల పై ప్రభుత్వం కసరత్తు.. త్వరలో విధివిధానాలు..!

ఇందిరమ్మ ఇళ్ల పై ప్రభుత్వం కసరత్తు.. త్వరలో విధివిధానాలు..!

ఇందిరమ్మ ఇళ్ల విషయంలో త్వరలో విధివిధానాలు ప్రిపేర్ అవుతున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పై కసరత్తు జరుగుతోందని చెప్పారు. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో అందరికీ అన్ని అవకాశాలు సమానంగా ఇవ్వాలని.. కులగణన చేసి రిజర్వేషన్ అందేలా చూస్తున్నామని చెప్పారు. కులగణనా పూర్తి అయ్యాక చర్చ పెడుతామని, ఎంత శాతం అనేది క్లారిటీ వస్తుందన్నారు. రాష్ట్రంలో రిజల్ట్స్ చూసి దేశవ్యాప్తంగా అమలుకు డిమాండ్ చేస్తామని చెప్పారు.

Recent

- Advertisment -spot_img